సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ ని బీస్ట్ మోడ్ లో చూపిస్తూ తెరకెక్కించిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ సెకండ్ వీక్ లోకి సక్సస్ ఫుల్ గా ఎంటర్ అయ్యింది. ఈ మధ్య కాలంలో ఇంత సౌండ్ చేసిన సినిమా ఇంకొకటి రిలీజ్ కాలేదు. A రేటెడ్ మూవీ అయినా కూడా అన్ని వర్గాల ఆడియన్స్ అనిమల్ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్…