సెట్లోకి అడుగుపెట్టిన మొదటి డే గుర్తొస్తే గనుక వన్ పర్సెంట్ కూడా బెరుకు లేదు, భయం లేదని.. ఆ తర్వాత నుంచే భయం, బెరుకు స్టార్ట్ అయిందని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. మన స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన రీజినల్ మూవీస్ పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయని.. ఇప్పుడు వారు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారని ప్రశంసించారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు తన సినిమాలతో ఒక్కసారిగా దాడి చేసి వెళిపోతారని,…