Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రూటు మార్చేస్తున్నారు. భోళాశంకర్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ.. కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడితో మరో సినిమా తీయబోతున్నారు. అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ లాగా ఉంటాయి. పైగా చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా లవ్ ట్రాక్స్, డ్యూయెట్ సాంగ్స్ ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ…