Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ రోజు చిత్ర బృందం థ్యాంకు మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఇదే షాకింగ్ థింగ్ అంటూ ఆయన ఒక విషయాన్ని రివీల్ చేశాడు. ఇంతకీ…