టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ తో సుప్రీమ్ సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్…