కొంతమందికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు.. ఊరికే కోపపడతారు.. అలాంటప్పుడు ఏం చేస్తామో ఏం తెలియదు. చాలా నష్టపోతారు. అలా కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి. వీటి వల్ల చాలా హెల్ప్ అవుతుంది… కోపాన్ని కంట్రోల్ చేసే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *. కోపాన్ని కంట్రోల్ చేయడానికి బ్రీథింగ్ వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి. మనస్సుని శాంతపరచడానికి సులభమైన మార్గం నెమ్మదిగా, డీప్ బ్రీథింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్‌గా బ్రీథింగ్ వర్కౌట్స్ చేయాలి..…