Brutal Incidnet : పిల్లలు అంటేనే అల్లరి చేయడం వారి నైజం.. ఇంట్లో అయినా.. బడిలో అయినా చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే పెద్దవారు వారించడం కూడా కామనే.. అయితే.. వారించడం పక్కన పెట్టి ఏకంగా ఓ అంగన్‌వాడీ ఆయా చిన్నారిపై కర్కశత్వంపై ప్రవర్తించిన తీరు అందరినీ అశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. ఒక్కింత కోపాన్ని కూడా తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారి అల్లరి చేస్తున్నాడని కత్తిని వేడి చేసి వాతలు పెట్టింది…