OPPO A5 5G: ఒప్పో ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మొబైల్లను మార్కెట్లోకి తీసుకొని వస్తోంది. ఒకసైడ్ బడ్జెట్ రేంజ్ మొబైల్స్, అలాగే మరోవైపు మిడ్ రేంజ్ మొబైల్స్ ను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొని వచ్చే ఒప్పో మరోసారి ఒప్పో a5 5G తో ముందుకొచ్చేసింది. తాజాగా ఈ మొబైల్ ను భారతదేశంలో ఒప్పో విడుదల చేసింది. ధరకు మించి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ మొబైల్ పూర్తి ఫీచర్స్…
Poco F7: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7ని భారతదేశం, ఇతర దేశాలలో త్వరలో విడుదల చేయనుందని సమాచారం. ఇప్పటికే లీకుల ద్వారా పలు విషయాలు బయటపడ్డాయి. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ డివైస్ జూన్ 17 లేదా 19వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. పోకో F7 ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అనుభవంతో శక్తివంతమైన పనితీరును అందించనుందని అంటున్నారు. పోకో ఇంకా అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ,…
Motorola Razr 60 Ultra: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల మోటొరోలా విడుదల చేసిన కొత్త ఫ్లిప్ ఫోన్ Motorola Razr 60 Ultra త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్ గా అభివర్ణించింది. ఇందులో అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఈ ఫోన్‌లో మోటో AI ఫీచర్లను కూడా టీజర్‌లో హైలైట్ చేశారు. ఈ…
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి…
Moto G05 Launch: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి మోటో G05 ఒక అద్భుతమైన ఎంపికను తీసుక వచ్చింది. ఈ ఫోన్ గోరిల్లా గ్లాస్, 90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా, భారతీయ మార్కెట్‌లో తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G05ను విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విడుదలైన మోటో G04 మొబైల్ అప్డేటెడ్ గా వచ్చింది. ఈ కొత్త…
OnePlus Mobiles Release: వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ OnePlus 13, OnePlus 13R మొబైల్స్ విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించింది. వన్‌ప్లస్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పోస్టర్‌ను భాగస్వామ్యం చేసింది. ఈ పోస్టర్ ద్వారా వన్‌ప్లస్ జనవరి 7, 2025 న రాత్రి 9 గంటలకు OnePlus 13 సిరీస్ భారతదేశంలో ప్రారంభించబడుతుందని వెల్లడించింది. వన్‌ప్లస్ ఈ రెండు ఫోన్‌లను తన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రదర్శించబోతోంది. OnePlus 13 సిరీస్ ఇదివరకే చైనాలో…
రియల్‌మీ నియో 7 వచ్చేవారం చైనాలో లాంచ్ కాబోతోంది. ధర పరంగా రియల్‌మీ నియో 7 కంపెనీ వాల్యూ ఫ్లాగ్‌షిప్‌గా ప్రారంభమైన రియల్‌మీ జీటీ7 ప్రో కంటే కొంచెం దిగువన స్లాట్ చేయబడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 11న లాంచ్ చేయడానికి ముందు, రియల్‌మీ ఇప్పటికే నియో 7 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.