Redmi 14C: స్మార్ట్‌ఫోన్ లకు భారత మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ ఫోన్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన ఉంటుంది. ఈ పరిస్థితికి అనుగుణంగా రెడ్‌మి సంస్థ శుక్రవారం నాటి నుండి రూ.10,000 కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఫీచర్లను అందించటంతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్…
Lava Yuva 2 5G: భారతదేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త మోడల్ Lava Yuva 2 5G ను నేడు విడుదల చేసింది. ఇది అనుకున్న తెంకంటే ముందుగానే మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాక్‌లైట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కాల్‌లు, నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది. ప్రీమియం మార్బుల్ ఫినిషింగ్, పంచ్‌హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇకపోతే, Lava Yuva 2 5G ఒకే వేరియంట్‌లో…
Oppo Reno 12 Huge Discount In Amazon: ఒప్పో గత సంవత్సరం విడుదల చేసిన Oppo Reno 12 ఇప్పుడు భారతదేశంలో OIS కెమెరా కలిగిన అత్యంత ప్రత్యేకమైన ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్‌లో అనేక AI ఫీచర్లు ఉన్నాయి. వీటితో ఫోటో లుక్, ఫీల్‌ను మార్చుకోవచ్చు. ఇకపోతే, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో దాని లాంచ్ ధర కంటే రూ. 5000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది కూడా అతి తక్కువ…