టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో కనిపిస్తూ సందడి చేస్తోంది. కొన్నేళ్ల క్రితం వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న అమ్మడు ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ పాపకు రాధ ని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఇక నిత్యం భర్తతో షికార్లు, వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్న శ్రీయ సడెన్ గా ఎమోషనల్ గా మారిపోయింది. తన భర్త ఆసుపత్రిలో ఉన్నాడని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా…