ఈమధ్య అన్ని భాషలకు చెందిన హీరోలు హీరయిన్లు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్నారు. మొన్నే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో పుట్టిన ఆమె ముందు సింగర్ గా తన కెరీర్ ప్రారంభించింది.. ఆ తర్వాత గట్టిగా మారి అనేక సినిమాలలో నటించింది.…