Andre Russell, Ananya Panday’s Dance Video Goes Viral: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. మే 26న చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పదేళ్ల టైటిల్ కరువును తీర్చుకోవడమే కాకుండా.. మూడో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో విజయం తర్వాత కేకేఆర్ ప్లేయర్స్ మైదానంలోనే భారీ సంబరాలు చేసుకున్నారు. ఇక రాత్రి జరిగిన…