రెండు తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి ఉత్తీర్ణత కోసం పబ్లిక్ పరీక్షలు రాసి అందులో మంచి మర్క్స్ సాధించిన తర్వాతే.. కాలేజి లైఫ్ లోకి ఎంటర్ అవుతాం. అలాంటి పదవ తరగతి పాస్ అవ్వడం అనేది విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ కీలక ఘట్టం. మంచి ఉద్యోగాలు సాధించాలన్న, ఉన్నత చదువులను చదవాలన్న దానికి ప్రామాణికం పదో తరగతి మార్కులు మొదటిగా చూస్తారు. దేశంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కూడా కనీస అర్హత పదవ తరగతి…