Kantara 1 : రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార1 సినిమాపై తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ తెలుగు యువత తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం మరింత నిరుత్సాహపరుస్తోంది. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అసలు తెలుగే తెలియదన్నట్టు హైదరాబాద్ లో కన్నడ…