Election Commission: ఎన్నికల వ్యవస్థను క్లీన్ చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలను గుర్తించి ఆగస్టు 9న 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా.. తాజాగా రెండో రౌండ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కొత్తగా మరో 476 పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలకు చేపట్టినట్లు తెలిపింది. తాజాగా డీలిస్ట్ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా..…