Off The Record: ఐప్యాక్, వాలంటీర్స్…. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా పాపులర్ అయిన, నిత్యం వినిపించిన మాటలివి. కానీ…. ఇప్పుడా రెండు మాటలు వినపడితేనే…. పార్టీలోని చాలామంది సీనియర్ నాయకులకు సర్రున మండిపోతోందట. మళ్ళీ ఎందుకురా… నాయనా వాళ్ల గురించి. ఇకనన్నా పక్కన పెట్టండి అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈసారి అధికారంలోకి వచ్చినా… మళ్లీ వాళ్ళ ప్రస్తావన రాకుండా ముందు నుంచే చెక్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాల అమలులో…