Train Accident: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకపల్లె, అలమండ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ ప్రత్యేక రైలు విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి.