వరంగల్ లోని ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం వెలుగుచూసింది. మోసం చేసింది బయటి వ్యక్తులనుకుంటే పొరపాటే. బ్యాంకు మేనేజర్ తో పాటు, బ్యాంకు సిబ్బంది మోసానికి తెరలేపారు. ఏకంగా రూ. 43 లక్షలు కొల్లగొట్టారు. బ్యాంకు మేనేజర్ కొప్పుల శివకృష్ణ, జాయింట్ కస్టోడియన్స్ రాము శర్మ, జీవిత కుమార్, గోల్డ్ అప్రైజర్స్ బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ కస్టమర్ల పేర్లపై అక్రమంగా ఖాతాలు తెరిచినట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. Also…