Home
Andhra Pradesh Local Body Elections
Andhra Pradesh Local Body Elections News
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పుడు ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికల ముఖ్యాంశాలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ… -
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
Perni Nani: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు హీట్ పుట్టిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, నిత్యావసరాల ధరలు, సంక్షేమ పథకాలు, పంచాయతీలకు నిధుల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మాధవ్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, అసలు ప్రజలు తమకు ఎందుకు ఓట్లు వేయాలనే ప్రశ్నకు వారు సమాధానం… -
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పండుగ హడావిడిని ఆసరాగా చేసుకుని, కోర్టుల సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇష్టానుసారంగా దౌర్జన్యాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం ఎక్కడా నామినేషన్ వేయకుండా హింసాకాండ సృష్టించి, దుర్మార్గంగా నామినేషన్లను అడ్డుకుని వైసీపీ పని అయిపోయిందంటూ కూటమి నేతలు సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకే ఎఫ్ఐఆర్లో 600 మందిపై హత్యాయత్నం… -
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
AP Model Code of Conduct: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు.. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు అనుమతి లేదు ఎన్నికల కోడ్… -
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
AP Local Body Elections Schedule: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్పై పలు వివరాలు ప్రచారంలో ఉన్నాయి. సమాచారం ప్రకారం, రేపు ఉదయం 11:30 గంటలకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ తేదీలు, షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. అక్టోబర్… -
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
Story Board: ఏపీలో స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. దీంతో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు జరిగేది పేరుకి స్థానిక ఎన్నికలే అయినా.. మధ్యంతర ఎన్నికల తరహా రాజకీయ వేడి ఉంటుంందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీలన్నీ స్థానిక ఎన్నికల కోసం వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధం కావడం.. మేయర్, జడ్పీ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు వంటి అంశాలు.. స్థానిక సమరాన్ని ఖరీదైన పోరుగా మార్చేస్తాయనే అంచనాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని… -
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
AP BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ముందకు సాగుతోంది కూటమి ప్రభుత్వం.. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బీసీలను అణగదొక్కాలనే భావన కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, దాని అనుబంధంగా ఉన్న పిల్ల కాంగ్రెస్లోనూ ఉందని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే… -
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
BC Reservations: త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించిన అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నేటి కేబినెట్ సమావేశానికి ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ… -
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ఏపీ హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం… -
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
BC Reservations Case: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పు సహేతుకంగానే ఉందని ధర్మాసనం పేర్కొంది.. బీసీ రిజర్వేషన్ల నిర్ణయంలో సమగ్ర కుటుంబ…
తాజావార్తలు
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
-
Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
-
Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
-
Travis Head: ట్రావిస్ హెడ్ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!