Deputy CM Pawan Kalyan: సొంత నియోజకవర్గం పిఠాపురంలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు.. పిఠాపురంలో కాలనీలలో నడుచుకుంటూ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాకపోవడంపై అధికారులను వివరణ అడిగారు.. నియోజకవర్గంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు.. పిఠాపురం కమిషనర్ కనకారావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన…