Andhra King Thaluka: నవంబర్ 28న విడుదల కాబోతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (AKT) సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. పీక్ ప్రమోషన్స్ తో రామ్ పోతినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేషన్ లభించింది. మొత్తం రన్‌టైమ్ (ప్రకటనలు, టైటిల్స్‌తో సహా) సుమారు 2 గంటల 40 నిమిషాలుగా ఉండటం, ప్రేక్షకులకు ఒక…
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్…
రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో, అతని ఫ్యాన్ జీవితాల నేపథ్యంలో రాసుకున్న ఈ సినిమాలో రామ్ అభిమానిగా కనిపిస్తుండగా, సూపర్ స్టార్‌గా ఉపేంద్ర కనిపిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. Also Read : Triptii Dimri: ఎన్టీఆర్ పై కన్నేసిన ‘స్పిరిట్’ బ్యూటీ ! “మిస్టర్ బచ్చన్” సినిమాతో…
Andhra king Thaluka: ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని సరైన హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే ఇతర ప్రమోషనల్ స్టఫ్‌కి కూడా ఈ సినిమా విషయంలో మంచి రెస్పాన్స్ వస్తోంది.…
అందం,అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ.. మిస్టర్ బచ్చన్‌లో అందాలు ఆరబోసినా లక్ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో ఆదుకుంటాడు అనుకుంటే.. ఈ క్వీన్‌కు పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ లేని క్యారెక్టర్ చేయడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. భాగ్యశ్రీ నటించిన నెక్ట్స్ సినిమా కాంత. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ.. టైటిల్ జస్టిఫై…