Tollywood : ప్లాప్ సినిమాకు అవార్డు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమాపైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందం,అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ.. మిస్టర్ బచ్చన్‌లో అందాలు ఆరబోసినా లక్ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో ఆదుకుంటాడు అనుకుంటే.. ఈ క్వీన్‌కు పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ లేని క్యారెక్టర్ చేయడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. భాగ్యశ్రీ నటించిన నెక్ట్స్ సినిమా కాంత. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ.. టైటిల్ జస్టిఫై చేసేలా తన క్యారెక్టర్‌తో ఆకట్టుకోగలిగితే.. భాగ్యశ్రీ ప్లాప్స్ నుండి గట్టెక్కే అవకాశం ఉంది.
Also Read : Rukmini Vasanth : రుక్మిణి వసంత్ ను ఆ ఇద్దరు హీరోలే ఆదుకోవాలి
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
కానీ ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా భాగ్య శ్రీ బోర్స్ అవార్డు అందుకుంది. అసలు ఈ అవార్డు కెలవం ఆమె అందాల ఆరబోతకు మాత్రమే ఇచ్చారనుకోవాలి. ఎందుకు అసలు మిస్టర్ బచ్చన్ లో ఆమె చేసేందుకు ఏముండదు. రొటీన్ రెగ్యులర్ సినిమాలలో ఉండే హీరోయిన్ పాత్ర తప్ప అంతగా చెప్పుకోవడానికి ఏమి లేని పాత్ర. కానీ ఆ పాత్రకు కూడా అవార్డు దక్కించడం ఏమిటో. ఆ సంగతి అలా ఉంచితే ఇటివల భాగ్యశ్రీ నటించిన కింగ్డమ్ లో కూడా భాగ్యశ్రీ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడితేత్ అంత మంచిదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ భామ హోప్స్ అన్ని రామ్ పోతినేనితో చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని చూస్తోంది. ఇది కూడా అటు ఇటు అయితే భాగ్యశ్రీ ఇక్కడ దుకాణం సర్దుకోవాల్సిందే.
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!