ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్’ . ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్, ది వారియర్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోవడంతో కాస్త వెనుకబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి రావాలని రామ్ ప్రయత్నిస్తున్న ప్రాజెక్ట్ ఇదే. అయితే ఈ సినిమా కోసం రామ్ ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయోగం చేశాడు. అదేంటంటే.. ఆయన స్వయంగా ఒక పాట…