టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను వదిలించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో A1 స్టార్ NTR అనే తగిలించుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అవడంతో వెంటనే మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్…