హైదరాబాదు నగరంలోని లంగర్ హౌజ్ ప్రాంతంలోని బాపూ ఘాట్ సమీపంలో వెలసిన శ్రీ జానకీ సమేత విజయరాఘవ స్వామి దేవాలయం (సంగం రామ్ మందిర్) 800 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన పవిత్ర స్థలం. భక్తుల హృదయాల్లో ఎంతో భక్తిభావాన్ని కలిగించే ఈ ఆలయం శ్రీరాముని కరుణను అనుభవించిన ప్రసిద్ధ భక్తుడు శ్రీ కంచర్ల గోపన్న (భక్త ర