సెలెబ్రిటీలను షోస్ లేదా ఇంటర్వ్యూలకి పిలిచి.. అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటారు. ఏదో పెద్ద ఘోరమే జరిగినట్టు మొదట్లో ఓవర్ బిల్డప్ ఇచ్చి.. ఆ తర్వాత ఇదంతా ప్రాంక్ అంటూ చావు కబురు చల్లగా చెప్తుంటారు. కాకపోతే.. అది హద్దు మీరకుండా ఒక పరిమితి వరకు ఉంటే బెటర్. హద్దు మీరితే మాత్రం.. తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న వ్యవహారమే ప్రత్యక్ష సాక్ష్యం. తమ షోకి పిలిచిన ఇద్దరు యాంకర్స్.. ప్రాంక్ పేరుతో…