బుల్లితెర యాంకర్ శ్రీముఖి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. ఒకవైపు పలు షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ ఫోటోలతో దర్శనం ఇస్తూ వస్తుంది.. తాజాగా కృష్ణాష్టమి సందర్బంగా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది.. వైట్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.. శ్రీముఖి అందానికి సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. ట్రెడిషనల్ వేర్లో…