Anchor Rashmi Grand Father Passed Away: తెలుగులో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తొలుత పలు ప్రయత్నాలు చేసిన ఆమె తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ జబర్దస్త్ అంటే రష్మీ, రష్మీ అంటే జబర్దస్త్ అనేలా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమవుతున్న పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.…