Anchor Pradeep: బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏ టీవీ ఛానెల్ పెట్టినా ప్రదీపే ప్రత్యక్షమవుతాడు. ఇక 30 దాటినా ఈ గురుడు పెళ్లి ఊసు ఎత్తడం లేదు.కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రదీప్ పెళ్లి అంటూ నిత్యం ఎవరో ఒకరితో పెళ్లి చేసేస్తున్నారు.