బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ వెండితెరపై కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లోనూ అలరిస్తోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది ఈ అమ్మడు. అయితే తాజాగా అనసూయ వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకుని, కళ్లు మూసుకుని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ పూర్తి అయిందని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా ఆమె వ్యాక్సిన్ కోసం పడిన…
విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కరోనా సెకండ్ వేవ్ సమయంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానున్న మొదటి చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో…