Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె పేరు నానుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు ఆమె ఇచ్చే గట్టి కౌంటర్లు.. వాటికి నెటిజన్స్ చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు.