యాంకర్ టర్న్డ్ ఆర్టిస్ట్ అనసూయ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఫోటోలు, ఒకసారి సెన్సేషనల్ కామెంట్స్ తో ట్రెండ్ అయ్యే అనసూయ ఈసారి మాత్రం ఒక వీడియోతో ట్రెండ్ అవుతోంది. అనసూయ ఏడుస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా, నెగిటివిటీ కారణంగా అనసూయ ఏడుస్తుంది అంటూ కొందరు అనసూయ వీడియోని వైరల్ చేసారు. దీంతో తాను సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల బాధపడుతున్న మాట వాస్తవమే కానీ ఆ…