Simbaa OTT Release Date: అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సింబా’. మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సింబా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సింబా సినిమా…
Anasuya Bharadwaj Post on Tollywood Hero: టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ భరధ్వాజ్.. జబర్దస్త్ షోతో స్టార్ అయ్యారు. జబర్దస్త్ పాపులారీతో అను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్టుగా మారారు. వరుస సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఇంత బిజీలో కూడా అనసూయ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.…
జగపతిబాబు, అనసూయ, అలనాటి హీరోయిన్ గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రం సింబా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించి సింబా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనే మెసేజ్ ఇస్తూ చెట్లని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పే టీచర్ గా, వరుస హత్యల వెనక…
Anasuya NCC Teacher Comments: సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ లాంటి కార్యక్రమంతో ఆమె మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆమె తాను చదువుకునే రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే అనసూయ జడ్జిగా ఇప్పుడు…
Anasuya Bharadwaj Reply to a Netizen will Shocks You: న్యూస్ రీడర్గా బుల్లితెరకి పరిచయమై ఆ తర్వాత యాంకర్ అయి ఇప్పుడు నటిగా స్టార్ స్టేటస్ దక్కించుకుంది అనసూయ. సినిమాలు, షోల కంటే అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి బుల్లితెరపై చాన్నాళ్లపాటు తన హవాని చూపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం ఊహించని విధంగా స్మాల్ స్క్రీన్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లోనే కనిపిస్తానని చెప్పింది. అలా చెప్పాక ‘రంగమార్తాండ’,…
Anasuya Bharadwaj Raising Temperature in Short Dress: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్ ఫొటోస్‌ను…
Anchor Anasuya Bharadwaj Reaction Goes Viral in SHR vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఎస్ఆర్హెచ్ ఫాన్స్ భారీగా తరలివచ్చారు. సెలెబ్రెటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్టేడియంలో చేస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలిపారు. ఎస్ఆర్హెచ్,…
Rashmi Comments on Anasuya Bharadwaj: జబర్దస్త్ అనగానే హాట్ యాంకర్లు గుర్తు రావడం చాలా సర్వసాధారణం. గతంలో అనసూయ తరువాత రష్మీ ఆ తర్వాత సౌమ్య శారద ఇప్పుడు సిరి హనుమంతు వంటి వాళ్ళు కనిపిస్తూ కనువిందు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అందరిలో రష్మీ అనసూయ ఇద్దరికీ లభించిన క్రేజ్ మరెవరికి లభించలేదని చెప్పాలి. నిజానికి అందరి కంటే ముందు అనసూయ జబర్దస్త్ లో కనిపించింది. ఆ తర్వాత…
Sreeleela, Anasuya Bharadwaj on Pushpa 2 The Rule Teaser: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప-ది రూల్’. 2021లో విడుదలైన ‘పుష్ప-ది రైజ్’ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే నేడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పుష్ప ది రూల్ టీజర్ విడుదల చేసింది. మాస్ అవతార్‌లో బన్నీ లుక్స్,…