Home
Anasuya Bharadwaj
Anasuya Bharadwaj News
-
రిగ్గింగ్ అంటూ అనసూయ ట్వీట్… ‘మా’ ఎన్నికల అధికారి రియాక్షన్
అక్టోబర్ 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ మంచి మెజారిటీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయింది. ఈరోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసి, పెండింగ్ లో ఉన్న పెన్షన్స్ ఫైల్ పై సంతకం చేశాడు. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులందరూ నిన్న తమ పదవులకు రాజీనామా చేసారు. వారంతా ‘మా’లో సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు. అయితే తాము గెలిచినప్పటికీ తమ పదవులను… -
“సీటిమార్” డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో అనసూయ
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తమన్నా హీరోయిన్ గా నటించిన “సీటిమార్” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం. ముఖ్యంగా హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ సంపత్ నెక్స్ట్ మూవీలో… -
‘పుష్ప’ ఫోటోలు లీక్.. ఆసక్తికరంగా అనసూయ గెటప్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా వున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పుష్ప సెట్ లోని ఆమె ఫోటోలు లీక్ అయ్యాయి. ఇదివరకు సుకుమార్ ‘రంగస్థలం’లో అనసూయ… -
‘పుష్ప’ సెట్లో రంగమ్మత్త
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం పునఃప్రారంభమైంది. అయితే తాజాగా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ యాంకర్ అనసూయ గురువారం నుంచి షూటింగ్ కు హాజరైంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో పుష్ప చిత్రబృందం షూటింగ్ కు ప్యాకప్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్… -
వ్యాక్సిన్ వేయించుకున్న అనసూయ.. తెగ భయపడిపోయిందిగా!
బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ వెండితెరపై కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లోనూ అలరిస్తోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది ఈ అమ్మడు. అయితే తాజాగా అనసూయ వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకుని, కళ్లు మూసుకుని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ పూర్తి అయిందని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా ఆమె వ్యాక్సిన్ కోసం పడిన… -
అల్లు అర్జున్ కళ్ళు ఎప్పుడూ అక్కడే… ప్రముఖ యాంకర్ కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రముఖ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ “పుష్ప”లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ కు స్టన్ అయ్యిందట. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్న మొదటి సినిమా లాగే చేస్తాడు… నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా గమనించాను… అర్జునుడు… -
యాంకర్ అనసూయ బర్త్ డే..
-
ఆసక్తి రేపుతున్న ‘థ్యాంక్యూ బ్రదర్స్’ ట్రైలర్!
గర్భవతి అయిన ఓ మహిళ. జీవితం పట్ల బాధ్యత లేని ఓ కుర్రాడు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దాని పర్యవసానమే ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ ఇటీవల తెలుగులో బాగానే వస్తున్నాయి. వాటికి చక్కని ఆదరణ కూడా లభిస్తోంది. రొటీన్ ఫార్ములాకు భిన్నమైన సినిమా ఇదని 1.27 నిమిషాల ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, పెర్ఫార్మెన్స్… -
ఆకట్టుకున్న ‘ది సోల్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్’
బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ పాట విడుదలైంది. ‘ది సోల్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్’ పేరుతో ఈ పాటను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జస్ట్… -
‘పుష్ప’లో రంగమ్మత్త.. ఫోటో షేర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. కాగా, కరోనా అడ్డంకులను తట్టుకొని ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పుష్ప షూటింగ్ లో…
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!