Anasuya Bharadwaj Shares her Crying Video: ఎప్పుడూ చలాకీగా ఉంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ గుక్క పెట్టి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఒక సుదీర్ఘ మెసేజ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో ఆమె షేర్ చేసిన విషయం యదాతధంగా మీకోసం. హలో!! మీరందరూ మంచి ఆరోగ్యంతో, మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను, నా ఈ పోస్ట్ చూస్తున్న మీరందరూ…