Anasuya Bharadwaj request: యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ భరద్వాజ్ తరువాతి కాలంలో సుకుమార్ పుణ్యమా అని నటిగా మారింది. యాంకరింగ్ కంటే యాక్టింగ్ లో డబ్బుతో పాటు పేరు కూడా వస్తూ ఉండడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు నటన మీదే ఫోకస్ పెడుతోంది. ఇక ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది. ఈ…