‘పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు’ అని అన్నారు పెద్దలు.. అంటే జీవితంలో ఇవి చాలా ముఖ్యమైన ఘట్టాలు.. అంతేకాదు, ఖర్చుతో కూడా కూడుకున్నవి.. స్థలం కొని నచ్చిన విధంగా ఇళ్లు కట్టుకునేవారు కొందరైతే.. బిల్డర్స్ కట్టిన ఇళ్లనే ఇష్టంగా కొనుగోలు చేసేవారు మరికొందరు.. హౌసింగ్ లోన్ సదుపాయం కూడా ఉండడంతో.. చాలా మంది ఇళ్లు కొనేస్తున్నారు.. కొందరు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు.. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో అమాంతం పడిపోయిన ఇళ్ల కొనుగోళ్లు.. మళ్లీ…