UPSC Civils 3rd Ranker Ananya Reddy on Virat Kohli: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే.. సొంతగా రెండేళ్లు కష్టపడి ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రస్తుతం అనన్యపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అనన్య తన ప్రయాణం గురించి చెపుతూ.. తాను ఆంత్రోపాలజీకి మాత్రమే…