‘వయసుతో పనియేముంది…మనసులోనే అంతా ఉందని’ అమ్మాయిలు అంటూ ఉంటారని, అందువల్లే ముద్దుగుమ్మలు ముసలి హీరోలతోనైనా సై అంటూ నటించేస్తుంటారని అందరికీ తెలుసు. కానీ, వారికీ కొన్ని అభిలాషలు ఉంటాయి. అలాగని, తన మనసుకు నచ్చిన హీరోతోనే నటిస్తానని చెప్పడం లేదు కానీ, తమ వయసు అమ్మాయిలతోనే కలసి నటిస్తే భలేగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇంతకూ ఈ అభిప్రాయం ఎవరిదీ అంటారా? ముద్దుకే ముద్దొచ్చే మందారంలా ఉండే అనన్యా పాండే మనసులోని మాట ఇది! ‘లైగర్’ భామగా…