బెట్టింగ్ యాప్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ లను సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన 25 మంది సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు 22 మంది నుండి స్టేట్మెంట్లు రికార్డు చేసింది సిట్. టాలీవుడ్ హీరోలైన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్యనాగళ్ళ లతోపాటు యాంకర్లు విష్ణు ప్రియ, శ్యామల, హర్ష సాయి, టేస్టీ తేజ లతోపాటు మరికొంతమంది వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేశారు. మంచు లక్ష్మి,…