Ananya Nagalla Comments on casting couch: తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా ఆమెకు మంచి నటిగా గుర్తింపు అయితే వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె ప్లే బ్యాక్ అనే మరో సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్…