Janhvi Kapoor : గ్లామర్ డాల్ జాన్వీకపూర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్లకు చాలా గిఫ్టులు వస్తుంటాయి. వాళ్లను అభిమానించే వాళ్లు లేదంటే వారితో సినిమాలు చేసే నిర్మాతలు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ రూ.5 కోట్ల కారు ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తారా.. కానీ జాన్వీకి మాత్రం ఇచ్చారు. లగ్జరీ లంబోర్గిని కారును ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వడం సెన్సేషన్ గా మారిపోయింది. ఆ గిఫ్ట్…
Is Donating huge number of Adipurush Free tickets practically possible: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండడం కృతి సనన్ సీత పాత్రలో నటిస్తూ ఉండడమే కాక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్…