బాలీవుడ్ నటి అనన్య పాండేకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ 2019లో “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2” చిత్రంతో తెరంగేట్రం చేసింది. “పతి పత్ని ఔర్ వో అండ్ కాలి పీలి” అనే చిత్రంలో కూడా కన్పించింది. ఆమె నెక్స్ట్ మూవీ “లైగర్”. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది అనన్య. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో రూపొందుతోంది. ఇంకా దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి…