ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిలబడాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ షో చేయడం కూడా తెలిసి ఉండాలి. స్కిన్ షో అని కాదు కానీ పాత్రకి తగ్గట్లు గ్లామర్ గా కనిపించడం తెలియాలి. కొంతమంది హీరోయిన్స్ చీరలో కూడా చాలా గ్లామర్ గా కనిపిస్తారు. ఇలాంటి హీరోయిన్స్ కి కెరీర్ ఎక్కువ రోజులు ఉంటుంది, మంచి క్యారెక్టర్స్ పడతాయి, స్టార్ హీరోయిన్ గా నిలబడతారు. అందుకే హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయికి…