Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నాగవంశీ సాయి సౌజన్యతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.
Rare Earth Elements Reserve In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన మూలకాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు పరిశోధించగా అక్కడి నేలల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్నట్లు వెల్లడించారు.
Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటి అద్దె, కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించట్లేదని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతపురం రాంనగర్‌లోని తన ఇంట్లో ఎంపీ గోరంట్ల మాధవ్ అద్దెకు ఉంటున్నారని.. ఇప్పటివరకు రూ.2 లక్షలకు పైగా అద్దె, కరెంట్ బకాయిలు ఉన్నట్లు తెలిపాడు. అవి చెల్లించకపోగా, ఇల్లు ఖాళీ చేయనని ఎంపీ తన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పాడు. దీనిపై అనంతపురం ఫోర్త్…
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీతో దురుసుగా ప్రవర్తించారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని.. ఇలా అయితే స్పందన కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ కలెక్టర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కలెక్టర్ ముందు పేపర్లు విసిరేసి బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా పనికిరావంటూ దుర్భాషలాడారు. జిల్లా కలెక్టర్ తనను బయటకు…