అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో క్లిప్ తీవ్ర వివాదానికి కారణం అయింది. ఈ క్లిప్‌లో ఎన్టీఆర్‌ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. వారు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలిపి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆడియో క్లిప్ నకిలీదని, ఇది రాజకీయ కుట్రలో భాగమని ఎమ్మెల్యే వర్గం వాదిస్తున్నప్పటికీ, అభిమానులు ఈ వివరణను…
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా చూస్తున్నారంటూ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అది తన ఆడియో కాదని, ఎవరో కావాలని కుట్ర చేసి తన ఆడియోగా సృష్టించారని ఇప్పటికే ఆయన ఒక వీడియో రిలీజ్…