Home
Anant Ambani
Anant Ambani News
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
Mukesh Ambani: మార్కెట్లో జియో ప్లాట్ఫారమ్స్ షేర్ల అరంగేట్రం అంబానీ కుటుంబంలో ఎంతో భావోద్వేగ క్షణాలకు వేదికైంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా జరిగిన ఈ ఘనమైన లిస్టింగ్ వేడుకలో కుటుంబసభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడుకు అనంత అంబానీ మాట్లాడుతుండగా, ముఖేష్ అంబానీ సంతోషంతో కన్నీటిపర్యూతమయ్యారు. జియో ప్లాట్ఫారమ్స్ స్టాక్ మార్కెట్ ఎంట్రీ తర్వాత నిర్వహించిన వేడుకలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలు ఆకాశ్ అంబానీ,… -
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి చేసిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గుజరాత్లోని జామ్నగర్లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి మేళాకు ఆదివారం (అక్టోబర్ 18) ధోనీ, సాక్షి హాజరయ్యారు. రిలయన్స్ గ్రీన్స్లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయ సంగీతం, గర్బా నృత్యాలు, వినోదభరితమైన ఆటలు, రకరకాల… -
AMCA Deal: ఇండియన్ డిఫెన్స్లో గేమ్చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
AMCA Deal: రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే యుద్ధ విమానాల ఇంజిన్లను అభివృద్ధి చేసి తయారు చేసే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయిస్ సంస్థలు చేతులు కలిపాయి. భారత అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) కార్యక్రమం కోసం స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్ను అభివృద్ధి చేయాలనే వ్యూహాత్మక ఉద్దేశాన్ని రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్లోనే స్వదేశీ ఏరో-ఇంజిన్ను రూపకల్పన, అభివృద్ధి,… -
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
Anant Ambani Donates Rs 27.5 Crore to TTD: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం (జూన్ 28) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ.. తిరుమల అభివృద్ధికి పలు కీలక విరాళాలను ప్రకటించారు. టీటీడీకి సుమారు రూ.27.5 కోట్ల విలువ… -
ప్రత్యర్థులకు గుండె గుబేల్.. 110 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Reliance Industries భారీ స్కెచ్!
Reliance Industries: భారత వాణిజ్య రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) భారీ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడు సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, డిజిటల్ ఎకోసిస్టమ్, ఎనర్జీ రంగాల్లో ఏకంగా 110 బిలియన్ డాలర్లు (రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు విషయాన్నీ రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో… -
Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!
ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్లో పర్యటించారు. కోల్కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో పర్యటించారు. చివరిలో గుజరాత్లోని జామ్నగర్లో కూడా పర్యటించారు. అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. -
Anant Ambani Award: అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు.. మొదటి ఆసియా విజేతగా..
వన్యప్రాణుల సంరక్షణకు చేసిన అత్యుత్తమ కృషికి గాను వంతారా కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్ తో గ్లోబల్ హ్యుమానిటేరియన్ సొసైటీ సత్కరించింది. ఈ గౌరవంతో, అనంత్ అంబానీ ఈ ప్రపంచ గుర్తింపు పొందిన అతి పిన్న వయస్కుడు, మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు, యానిమల్ వెల్ఫేర్ లీడర్స్ హాజరైన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. Also Read:Lowest… -
PM Modi: జామ్నగర్ ఫారెస్ట్ వీడియో పోస్ట్ చేసిన మోడీ.. కనువిందు చేస్తున్న జంతువులు
ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా జామ్నగర్లో అనంత్ అంబానీ నిర్మించిన వంటారా జంతు రక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం వివిధ జంతువులతో మోడీ సరదాగా గడిపారు. -
Atlee: అనంత్ అంబానీ పెళ్లిలో సైలెంటుగా ఆ పని కానిచ్చేసిన అట్లీ!
Atlee Made A 10 Minute Micro Movie For Anant Ambani And Radhika Merchant Wedding: ఇటీవల వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖేష్ అంబానీ. కాగా, ఈ పెళ్లిలో తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఎక్కువ కనిపించారు. ఆయన పదే పదే దర్శనమివ్వడంపై ఇప్పుడు సమాధానం దొరికింది.… -
Viral Photo: ఒకే ఫ్రేమ్లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్!
South Star Heros Photo Goes Viral at Anant Ambani Wedding: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకేచోట కలిశారు. అంతేకాదు కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మహేశ్ బాబు, సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహంలో వీరందరూ కలిశారు. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ పిక్ షేర్ చేశారు.…
తాజావార్తలు
-
Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
-
Hyundai Neira Electric MPV: 51.4 kWh బ్యాటరీ, 490KM రేంజ్తో హ్యుందాయ్ కొత్త 7 సీటర్ EV..
-
PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
-
Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..