PM Modi: జామ్‌నగర్ ఫారెస్ట్ వీడియో పోస్ట్ చేసిన మోడీ.. కనువిందు చేస్తున్న జంతువులు
- జామ్‌నగర్ ఫారెస్ట్ వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోడీ
- అనంత్ అంబానీపై మోడీ ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ నిర్మించిన వంటారా జంతు రక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం వివిధ జంతువులతో మోడీ సరదాగా గడిపారు. దాదాపు 2 వేలకు పైగా జంతువులకు ఈ ఫారెస్ట్‌లో పునరావాసం కల్పించారు. ప్రధాని మోడీకి అనంత్ అంబానీ.. జంతువుల వివరాలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా అనంత్ అంబానీ కృషిని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: మతపరమైన అంశాలతో ఆడుకుంటున్నారు.. సమాజ్‌వాదీ పార్టీపై యూపీ సీఎం ఫైర్
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇక ఈ వీడియోలో మోడీ.. సింహ పిల్లలు, తెల్ల సింహ పిల్లలు సహా వివిధ జాతులకు ఆహారం పెడుతూ, ఆడుకుంటూ కనిపించారు. వంటారాలో 2 వేలకు పైగా వివిధ జంతువులు ఉన్నాయి. ఇక ఆయా జాతులకు సంబంధించిన అంతరించిపోతున్న జంతువులు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఇక జంతువుల సంరక్షణ కోసం ఆస్పత్రులు, వైద్యులు ఉన్నారు. అంతేకాకుండా ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఐసీయూలు, వివిధ సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా వన్యప్రాణుల అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, దంతవైద్యం, అంతర్గత వైద్యం వంటి బహుళ విభాగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి: Obesity Causes: అతిగా తినడం మాత్రమే కాదు.. ఈ తప్పులు కూడా ఊబకాయానికి కారణాలే
Inaugurated Vantara, a unique wildlife conservation, rescue and rehabilitation initiative, which provides a safe haven for animals while promoting ecological sustainability and wildlife welfare. I commend Anant Ambani and his entire team for this very compassionate effort. pic.twitter.com/NeNjy5LnkO
— Narendra Modi (@narendramodi) March 4, 2025
An effort like Vantara is truly commendable, a vibrant example of our centuries old ethos of protecting those we share our planet with. Here are some glimpses… pic.twitter.com/eiq74CSiWx
— Narendra Modi (@narendramodi) March 4, 2025
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!