Anand Ranga is married to Telugu film dubbing artist Sowmya Sharma: అనుష్క శెట్టి & కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా వంటి వారు మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన స్టార్ హీరోయిన్లుగా ఉండేవారు. మనం ఆన్‌స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అవుతాం కానీ వీరి కెరీర్ లో మెజారిటీ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గురించి మీలో ఎక్కువ మందికి తెలియక పోవచ్చు. ముఖ్యంగా అనుష్క…