Anand Mahindra on Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్ పోరుకు ముందు ఆమె నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దాంతో వినేశ్ ఆశలు గల్లంతయ్యాయి. ఫైనల్లో గోల్డ్ మెడల్ కొడుతుందని ఆశించిన ప్